దానంను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వినతి పత్రం: టీ న్యాయవాదులు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ న్యాయవాదులు కలిశారు. దానం నాగేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. మంత్రి దానం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆరోపించారు.