Tuesday, 3 November 2026

దానం ఇంటి ఆవరణలో రాఖీ పండుగ సంబరాలు

హైదరాబాద్, ఆగస్టు29: మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఇంటి ఆవరణలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఆయనకు గ్రేటర్ పరిధిలోని మహిళలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌లోని మహిళా కార్యకర్తలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *