హైదరాబాద్ : దిల్‌షుక్‌నగర్‌లోని ఎస్. ఆర్ డిజీ స్కూల్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమతమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయటకు పంపి పోలీసులకు సమాచార మందించారు.బాంబుస్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.