Monday, 2 November 2026

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు నిందితుడి హల్‌చల్

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు నిందితులను ఈ రోజు జైలు అధికారులు కోర్టులో హాజరుపర్చారు. యాసిన్ భత్కల్‌తో సహా మరో ముగ్గురు నిందితులను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. కోర్టులో హాజరుపరిచే క్రమంలో నిందితుడు ఓ కాగితం విసిరేశాడు. దీంతో కోర్టు ఆవరణలో అలజడి నెలకొంది. నిందితుడు విసిరిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *