Thursday, 5 November 2026

దిశ పేపర్ పై చర్యలు తీస్కువాలి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
దిశ దీనా పత్రిక పై చర్యలు తీస్కువాలని ఏసీపీ వెంకట్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు నిజ నిజాలు తెలుసుకుని వార్త లో ప్రచారించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ఎదురుకులేక ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని హెచ్చరించారు ఈ లాంటి పనులు మణుకువలని తెలిపారు లేని పక్ష నా కాంగ్రెస్ పార్టీ అందులో నా కార్యక్రమం లో చైపడ్తం అని హెచ్చరించారు మరియు దిశ పేపర్ పై చర్యలు తీసుకువాలని ఏసీపీ గారికి తెలిపారు .
బీసుకుంట్ల సత్యనారాయణ పిసిసి డెలిగేట్ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ ,పోత్నక్ ప్రమోద్ కుమార్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు వడిచర్ల కృష్ణ యాదవ్ ఎండి మజార్ అంగడి నాగరాజ్ సయ్యద రషీద్ హుస్సేన్ ఎండి ఆబిద్ అలీ కూర వెంకటేష్ జిట్ట మల్లారెడ్డి పోకల యాదగిరి ఎడమ ప్రవీణ్ ఎండి ఎజాజ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.