Saturday, 7 November 2026

దీపావళి శుభాకాంక్షలు

జనం సాక్షి జోగుపేట ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దీపావళి జరుపుకుంటున్న ప్రజలకు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా దీపావళి జరుపుకుంటారని అజ్ఞాతకారాన్ని పారదోవాలని దివ్య కాంతులు ప్రసరించే చేయాలని తత్వ ని దీపావళి నేర్పుతుందని ఎమ్మెల్యే అన్నారు ఆందోళన ప్రజలకు సుఖశాంతులతో సిరిసంపదతో తలతో గల మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు