దుండగులు చేత యాసిడ్‌కు గురైన ఓమహిళ
రంగారెడ్డి: పెద్దేముల్ మండలం జనగాంలో ఓ మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.