దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.