దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన భాజపా మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 1(జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి కుటంబ సభ్యులు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తుమ్మల మురళి౦ధర్ రెడ్డి కాశినాధ్ బీజేపీ నాయకులు దుర్గామాత కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు