కొడకండ్ల, జనవరి21(జనంసాక్షి) పాలకుర్తి దేవస్థానం నూతన కమిటీ డైరెక్టర్ గా నియమితులైన కోటగిరి కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎ యం సి డైరెక్టర్ పేరం రాము.
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతీష్ గౌడ్, మండల యస్ టి సెల్ అధ్యక్షుడు భూక్య మంగ్య నాయక్, ఉప్పసర్పoచ్ పట్టణ, బి ఆర్ యస్ గ్రామా ప్రధానకార్యదర్శి బోయిని రమేష్,మండల యూత్ ఉపాధ్యక్షుడు హరీష్, నాయకులు శోభన్ తదితరులు పాల్గొన్నారు.




