Tuesday, 3 November 2026

దేవేందర్‌ గౌడ్‌, జూ, ఎన్టీఅర్‌ల సంతాపం

హైదరాబాద్‌ : తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల అ పార్టీ ఎంపీ దేవెందర్‌ గౌడ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. అయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రన్న మృతి పార్టీకేకాక దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కోన్నారు. వెనుకబడిన జాతుల నాయకుని కోల్పోవడం చాలా విచారకరమన్నారు . ఎర్రన్నాయుడు మృతికి సినీనటుడు జూనియర్‌ ఎన్టీఅర్‌ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *