Wednesday, 4 November 2026

దేశంలోని దరిద్రాలన్నింటికీ కారణం కాంగ్రెస్సే

zwectu0xకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కడిగిపారేశారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన డిగ్గీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్కాం ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదన్న కేటీఆర్.. దివాళాకోరు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఫైరయ్యారు. తమపై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. అటు నెహ్రూ నుంచి కుటుంబం చేతిలోనే ఉన్న కాంగ్రెస్ కు తమపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *