Wednesday, 4 November 2026

ఔటర్‌ రింగ్‌రోడ్‌పై రెండు కార్లు ఢీ : మెడికో మృతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 03 : ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదాలకు బ్రేక్‌ పడడం లేదు. తాజాగా రింగ్‌రోడ్డుపై ఈ ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట వద్ద రెండుకార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సల్మాన్‌ అనే మెడికో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *