ధర్మాపూర్ గ్రామ లో హరితహారం మొక్కల పంపిణీ

 రాయికొడ్  జనం సాక్షి జూలై 09రాయికొడ్ మండల పరిధిలోని ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రోజున  ఇంటింటికీ హరితహారం మొక్కల పంపిణీ  చేయడం జరిగింది  పంచాయతీ కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ  ప్రతి మహిళవారి ఇంటి పరిసరాల్లో    ఐదు మొక్కలు నాటాలని అన్నారు   ఉప సర్పంచ్ శాంతమ్మ  మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శైలజ ఆశ వర్కర్ వార్డ్ మెంబర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు