నకిలీ DSP రజాక్ భార్య సాయి కుమారి గారిని క్షేత్రము నుండి బదిలీ చేయాలని వినతి పత్రం”
శ్రీశైలం ఫిబ్రవరి 15(జనంసాక్షి
శ్రీశైలమహాక్షేత్రంలో M రజాక్ అనే వ్యక్తి, శ్రీశైల దేవస్థానంలో పని చేసే “శ్రీమతి సాయికుమారీ” అనే వ్యక్తితో లవ్ జిహాద్, వ్యవహారం చేసి, దేవస్థానంలో ఉద్యోగం చేస్తున్న మహిళ శ్రీ సాయి కుమారీ అయినటువంటి దేవస్థానం సూపర్డెంట్, ఒక్కొక్కరితో భార్య అని, మరొకరి తో సహజీవనము అని బయటి స్థానికులకు చెప్పుకుంటూ, ఆమెను అనుభవిస్తూ… ఆమె తరఫున దేవస్థానం ఇస్తున్న నెలసరి జీతం తింటూ.. ఆమె కాటేజీ ని వాడుతూ…. దేవస్థానంలోని పలు విభాగాలలో ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకుని, దేవస్థాన కాంట్రాక్టర్ వర్క్లను బినామీ పేర్లతో తీసుకొని, పనులు చేసుకుంటూ… ఉన్నారు.
DSP నీ అని చెప్పుకుంటూ 60, 80 వేలు వసూలు చేస్తున్నటువంటి ఈ రజాక్ అనే వ్యక్తి గత నాలుగు రోజులక్రితం స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ శ్రీశైలం పోలీసు వారు Pc.3473,pc.3614, సెక్షన్.384, 490,506/SC,ST POA, కింద అరెస్టు చేయడం జరిగింది. ఇతను కి సంబంధించిన సాయి కుమారీ గారిని వెంటనే శ్రీశైలం నుండి మరొక క్షేత్రానికి బదిలీ చేయవలసినదిగా కోరుచున్నాము,
ఎందుకనగా ఈ క్షేత్రంలో ఈమె బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇక్కడే ఉండటం వల్ల , అతని యొక్క ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అని పెద్దలకు తెలియ పరచడమైనది.
లేనిపక్షంలో శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి సమయాన లేదా పర్వదినాల సమయంలో జరగరాని సంఘటనలు జరిగినట్లయితే, సంబంధిత అధికారులు జవాబుదారి అవుతారని తెలియపరుస్తున్నాము.
కాబట్టి వెంటనే “సాయి కుమారి” గారిని , మరొక క్షేత్రానికి లేదా శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన అను సంధానం అయినటువంటి వాటికి బదిలీ చేయవలసినదిగా,
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం ఉన్నతాధికారులకు వినయ పూర్వకంగా తెలియపరుస్తున్నాము.