Wednesday, 4 November 2026

నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బిల్లుకు ఆమోదం లభించినట్లు పోలీస్‌ కమీషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ బిల్లు ద్వారా హైదరాబాద్‌లో షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *