హైదరాబాద్: ప్రేమికుత రోజు సందర్భంగా నగరంలోని పార్కులను మూసివేశారు. జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్‌తోపాటు పెళ్లిళ్లు చేస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చేపట్టారు. సాయంత్రం వరకు పార్కులను మూసివేయాల్సిందిగా ఆదేశించారు.




