Wednesday, 4 November 2026

నగర శివారుల్లో వరుస చోరీలు…

హైదరాబాద్:నగర శివారులో దొంగలు రెచ్చిపోయి వరుస దోపిడీలకు పాల్పడ్డారు. హయత్‌నగర్, జాఫర్‌గూడ, ఇనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. మత్తుమందు చల్లి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ ఘటనలో భారీగా నగలు, నగదు అపహరణకు గురైయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *