హైదరాబాద్ : ఎల్బనగర్‌లో వెంకటెశ్వర నగల దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి షట్టర్‌ను పగులగోట్టి దుకాణంలోకి ప్రవేశించిన దోంగలు బంగారం, వెండి అభరణాలను దోచుకెళ్లారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూన్‌టీంతో ఘటనాస్థలికి చేరుకోని వివరాలు సకరిస్తున్నారు.




