Monday, 2 November 2026

నగల దుకాణంలో చోరీ

హైదరాబాద్‌ : కేపీ హెచ్‌బీ భాగ్యనగర్‌ కాలనీలోని కనకదుర్గ నగల దుకాణంలో చోరి జరిగింది. నిన్న దుకాణం షట్టర్‌ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు యజామాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూన్‌టీంతో ఘటన్థాలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *