నర్మెట్ట ఇన్స్పెక్టర్గా సాయి రమణ
వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 9 (జనం సాక్షి)నర్మేట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న యం. సాయి రమణ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేసారు.