నాంపల్లి అక్టోబర్ 2 (జనం సాక్షి)
నాపల్లి మండలం చిట్టంపహాడ్ గ్రామానికి చెందిన మహాజన సోషలిస్టు పార్టీ మండల నాయకులు బుషిపాక ఏడుకొండల్ మాదిగ అన్నగారైన బుషిపాక నర్శింహ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు.ఆదివారం ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఇంచార్జ్ బోడ సునీల్ మాదిగ హాజరై నర్శింహ్మ చిత్ర పటానికి పూలమాల వేసి,నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బుషిపాక శాంతి కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బుషిపాక నరేష్ మాదిగ, బుషిపాక ప్రశాంత్ మాదిగ,కొండ్రపెళ్లి రమేష్ మాదిగ బుషిపాక కర్ణాకర్ మాదిగ,బుషిపాక వెంకటేష్ మాదిగ మురళి మాదిగ యాదయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
నర్శింహ్మ మాదిగ చిత్ర పటానికి నివాళులు అర్పించినా




