జనం సాక్షి నర్సంపేటఒకే కులంఒకే సంగంఅనే నినాదంతో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ డివిజన్ కమిటీ ఆదేశాల ప్రకారం నర్సంపేట పట్టణం లో24 వార్డుల కమిటీలు పూర్తి చేయడం అయినది ఈరోజు నర్సంపేట పట్టణ కుల పెద్దల అందరి సమక్షంలో 24 వార్డులఅధ్యక్ష కార్యదర్శుల పరిచయ కార్యక్రమం చేయటం జరిగినదిఅనంతరం మున్నూరు కాపు కుల బంధువుల ఇంటింటిసర్వే రిపోర్ట్ 24 వార్డుల కమిటీల రిపోర్ట్ జిల్లా అధ్యక్షుడు దామర చెట్టి ఉత్తరయ్య నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగిశెట్టి ప్రసాద్ కు పట్టణ కోఆర్డినేటర్ నూకల కృష్ణమూర్తిఅందజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి నాడెంశాంతి కుమార్ మండల అధ్యక్షుడు నాడెం సాంబయ్య పిటిపట్టణ అధ్యక్షుడు వేల్పుల సాంబయ్య పట్టణ కోశాధికారి చౌద సత్యనారాయణముఖ్య నాయకులు కాసర బాధ రవి గందె చంద్రమౌళి గుండం శ్రీనివాస్ బండి కొమురయ్య శీలం రమేష్ తాటికొండ కొమురయ్య సామ రంజిత్ గుండంరమేష్ తాటికొండ కిరణ్ గుండం శ్రీను 24 వార్డుల అధ్యక్షులు గోలి కుమార్ స్వామి కంచర్ల వెంకన్న భామండ్ల శ్రీను నూకల కృష్ణమూర్తి మినుముల రాజు నాడెం నాగేశ్వర్ తోట బిక్షపతి నాగిశెట్టి ప్రవీణ్ పంబి చంద్రమౌళి కొలిశెట్టి పూర్ణచందర్ రావు ఎనబోతుల సూర్య ప్రకాష్ కిష్టం ఆంజనేయులు దానం రాజు బిట్ల రామకృష్ణ తోట సుదర్శన్ అపరాధ పుకుమారస్వామి నాడెం శ్రీనివాస్ పాల్వాయి చిన్న కొమురయ్య బొల్లం సుధాకర్ తొగరుదేవేందర్ గజ్జల రాజు
ప్రధాన కార్యదర్శులు బొల్లం ఆంజనేయులు గని సోమయ్య వడ్డాలపురాము పెంచాల శుభోదనరావు రావ్ బొల్లం విజయ్ కుమార్ మాదాసివెంకటేశ్వర్లు కీసరసురేందర్ సల్ల కర్ణాకర్ గట్టు ఆనంద్ కుమార్ సుంకరి శ్రీనివాస్ మడిపల్లి క్రాంతి కుమార్ మడ్లపల్లి శ్రీనివాస్ చింతకింది శ్రీనివాస్ మంగిశెట్టి సారంగపాణి అప్పల సుదర్శన్ కొప్పుల కుమార్ స్వామి నాడెంయుగంధర్ పొశాల రాంబాబు సుంకరివెంకటరమణ తొగరు విజయ్లలక్కాకుల రమేష్




