Thursday, 5 November 2026

నష్టపోయిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి l

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు మిద్దెల శ్రీధర్ రెడ్డి వ్యవసాయ అధికారి రత్నమాల ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు అకాల వర్షంతో పూర్తిగా పత్తి పంట వరి పంట నష్టపోయిందని తక్షణమే ప్రభుత్వము ఆదుకొని సాయం చేయాలని రైతు సమన్వయ గొల్ల నారాయణ వీఆర్ఏ నరసమ్మ మల్లేశం రైతులు పాల్గొన్నారు