Wednesday, 4 November 2026

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో డీసీఎం బోల్తా…

  • 0
    Share

హైదరాబాద్ :నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో డీసీఎం బోల్తాడింది. ఈ ఘటనలో డ్రైవర్,తో సహా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *