Tuesday, 3 November 2026

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో యువకుడి హత్య

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఖాళీ బోగిలో పడేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *