Thursday, 5 November 2026

నాగం జనార్దనరెడ్డికి బీజేపీ గాలం

హైదరాబాద్‌: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి, నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి. నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆ పార్టీ సీనియర్‌ నేత దత్తాత్రేయ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు నాగం ఇంటికే చేరుకున్నారు. అయితే బీజేపీలో చేరతారా? లేదా అన్న విషయంపై నాగం నుంచి ఎలాంటి స్ఫష్టత రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *