హైదరాబాద్: సికింద్రాబాద్లో భాజపా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఇందులో రైతు సమస్యలు, మద్దతు ధరపై చర్చించారు. ఈ సమావేశంలో భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు పాల్గోన్నారు. విదేశా ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ఈస్ట్ఇండియా సంస్థకు దారులు వేసినట్లేనని ఆయన అన్నారు.




