భువనగిరి రూరల్ :(జనం సాక్షి 29మే) భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లిగ్రామం లో శ్రీ మల్లిఖార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ కళ్యాణం లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బీరు మల్లయ్య, గ్రామ సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ షేక్ సాహెబి, బి ఆర్ స్ మండల అధ్యక్షులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్, సిరివేణి కుంట సర్పంచ్ పడాల అనిత వెంకటేష్, ఎల్మినేటి మల్లిఖార్జున్ రెడ్డి, సురేష్ రెడ్డి, చింతల శంకరయ్య,గుండాల సత్యనారాయణ, టి.రాములు పిన్నింటి మధు, చుక్క పద్మయ్య, సాబన్కర్ వెంకటేష్, వార్డు మెంబెర్స్ గ్రామ సిబ్బంది, ఒగ్గు కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు
నాగిరెడ్డి పల్లి లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే




