నాటక ప్రదర్శన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 07(జనం సాక్షి)
ఆదివారం రోజున అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని కరీమాబాద్ అంబేద్కర్ భవన్ ఆవరణలో తెలంగాణ రామాబాయి అంబేద్కర్ ఉమెన్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి గారి ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ హార్ట్ షూ అండ్ సైన్స్ ఆడిటోరియంలో ప్రదర్శించే సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన వాల్ పోస్టర్స్ ను కరపత్రాలను వార్డులోని ప్రజలకు పాల్గొని విజయవంతం చేయాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు మనోహర, కళావతి ,సుజాత, సుశీల, అనురాధ, నవనీత భాగ్యలక్ష్మి ,శ్రీలత ఎల్లమ్మ సక్కుబాయి కవిత అనిత పద్మ సంధ్య లతా స్వప్న సౌజన్య అరుణ గార్ల తోపాటు బొమ్మల అంబేద్కర్ కడారి కుమార్ ఎరుకల మహేందర్ నీలం మల్లేశం జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు