నాడు మండల సర్వసభ్య సమావేశం
జనంసాక్షి రాజంపేట్
మండలంలోని సర్వసభ్య సమావేశం నాడు నిర్వహించినట్టు మండల పరిషత్ అధికారి బాలకిషన్ ఓ ప్రకటనలో తెలిపారు ఎంపీపీ లింగాల స్వరూప అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలిపారు జడ్పిటిసి ఎంపీటీసీలు ఆయా గ్రామ సర్పంచులు అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు
ReplyForward
|