(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ పరిధిలోని , న్యూ భవాని నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాలు , లేవేలింగ్ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డి.ఈ రూప, ఏ.ఈ శ్రావంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, భిక్షపతి, స్థానిక నాయకులు ధర్మారెడ్డి, కుంటి కృష్ణ, ఫైళ్ల ప్రవీణ్, ఇస్మాయిల్, అప్పారావు, రఘు, తదితరులు పాల్గొన్నారు.




