నామినేషన్ దాఖలు చేసిన సుంకే రవిశంకర్

నామినేషన్ దాఖలు చేసిన సుంకే రవిశంకర్

చొప్పదండి, నవంబర్ 8 (జనం సాక్షి ):చొప్పదండి బి ఆర్ ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే స్థానానికి బుధవారం నామినేషన్లు దాఖాలు చేశారు .బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ,రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు చొప్పదండి మునిసిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ లతో కలిసి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయికి అందజేశారు