Tuesday, 3 November 2026

నాయబ్ తహసిల్దార్ మదన్ మోహన్ గౌడు

మల్దకల్ జులై 8 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాయబ్ తహసిల్దార్ గా  మదన్ మోహన్ గౌడు బాధ్యతలు స్వీకరించారు. జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేస్తున్న మదన్ మోహన్ గౌడ్ మండలానికి వచ్చారు.ఇక్కడ పనిచేస్తున్న నాయబ్ తాసిల్దార్ సురేష్ బాబు సస్పెండ్ కావడంతో నూతన నాయబ్ తాసిల్దారునియమించారు