పొచ్జచెర జలపాతాని జలకళ

 బోథ్  జులై08 (జనంసాక్షి)  :       బోథ్ మండలకేంద్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.గడిచిన వారం నుండి కురుస్తున్న వర్షాలతో పొచ్చెర జలపాతం నిండుకుండలా కళకళలాడుతోంది.జలపాతం జలధారలతో కళకళలాడుతుతుండటంలో పర్యాటకులు పెద్ద ఎద్దున జలపాత సందర్శనకు వెళ్తుండటంతో ఆ పరిసరరాలన్నీ కిటకిట లాడుతున్నాయి.పర్యాటకుల తాకిడి పెరగడంతో అటవి,పోలీసు శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.