నారాయణఖేడ్ జులై13(జనంసాక్షి)
నారాయణఖేడ్ మండల ఎంపీపీ చాందీబాయి చౌహన్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతూ మోకాలి చికిత్స నిమిత్తం
హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలుసుకొని వారిని పరామర్శించి ధైర్యాన్నిచిన శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. ఆయన వెంట బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ చౌహన్ మరియు ఇతరులు ఉన్నారు.




