Wednesday, 4 November 2026

నారాయణఖేడ్ లో టి డబ్ల్యూ జె యాప్ ఎన్నికలు

నారాయణఖేడ్ ( జనంసాక్షి )
నారాయణఖేడ్ టి.డబ్ల్యూ.జె.ఎఫ్ డివిజన్ అధ్యక్షులుగా వి. పుండరికం, ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ ఖైసర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ ఎన్నికల అధికారి సి.హెచ్ నర్సింహారెడ్డి తెలిపారు.
నారాయణఖేడ్ లో జరిగిన టీడబ్ల్యూజెఎఫ్ ప్రథమ మహాసభలో నారాయణఖేడ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. డివిజన్ అధ్యక్షులుగా వి పుండరికం, ప్రధాన కార్యదర్శి ఎం. ఏ. ఖైసర్, ఉపాధ్యక్షులుగా  వెంకటేశం, వాజీద్,  సంగ్రామ్, సహాయ కార్యదర్శులుగా సిద్ధరం, రమేష్ , అంజద్, ప్రచార కార్యదర్శి. ఎం.డి మాజర్ ఖాన్,
పీసీ సబ్యులు ఎం.డి.సయ్యద్, చంద్రమోహన్, లాతీఫ్, రాంరెడ్డి, రవిచారీ, శివకుమార్, తుక్కారెడ్డి , మైనోదీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.