Tuesday, 3 November 2026

నాలుగోరోజుకు చేరిన టీడీపీ నేతల దీక్ష

హైదరాబాద్‌: రైతులకు ఏడు గంటల విద్యుత్‌ ఇవ్వాలని, విద్యుత్‌ సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చేస్తున్న నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరింది. ప్రభుత్వ దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని నేతలు తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *