హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ లో నాలుగోరౌండ్‌లో బీజేపీ అధిక్యంలో ఉంది.
తొలిరౌండ్ లో ఆయనకు 13,205 ఓట్లు లభించాయి. తెరాస అభ్యర్థిపై ఆయన 2,891 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్‌లో ఆయనకు 15,570 ఓట్లు రాగా తెరాస అభ్యర్థికి 12,066 ఓట్లు వచ్చాయి. మూడో /ొండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకూ రామచంద్రరావు మొత్తం 9వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.




