హైదరాబాద్: బషీర్‌బాగ్‌లో నిజాం కళాశాల వసతిగృహం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహ విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో బషీర్‌బాగ్ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.




