Wednesday, 4 November 2026

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ బతకదు :పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ బతకదని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తెరాస నేతలతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *