Wednesday, 4 November 2026

నిజామాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌ : ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని, గుర్తింపులేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ఎస్‌.ఎఫ్‌.ఐ.ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రైవేటు విద్యాసంస్థలకు వత్తాను పలుకుతున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసిన కార్యకర్తలు డి.ఇ.ఓ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *