హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నుంయి ఛార్‌దామ్‌కు వెళ్లిన 21 మందిలో 11 మంది మృతి చెందినట్లు టూర్ అపరేటర్ రవి తెలిపారు. తమ కళ్ల ముందే 11 మంది కొట్టుకుపోయినట్లు రవి వివరించారు. మృతుల్లో తన తల్లితో పాటు భారతి, శోభ. ఉమారాణి. విద్యావతి, చంద్రకళ, సక్కుబాయి, శాంత, అండాళ్, విద్యాసాగర్, మరో మహిళ ఉన్నట్లు రవి మీడియాకు తెలిపాడు.




