Tuesday, 3 November 2026

నిధుల దుర్వినిమోగంపై అధికారుల పరిశీలన

మహబుబాబాద్‌ : ఐసీడీఎన్‌ కార్యాలయంలో జరిగిన నిదుల దుర్వినిమోగంపై అ శాఖ అధికారుల బృంధం శుక్రవారం పరిశీలించారు. 2007 నుంచి 2009 వరకు అంగన్‌వాడి టిచర్లు, అయాల వేతనాలు, టీఏ బీల్లులు, ఇంటి అద్దెలు, వంట చెరకు బిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు సిబ్బంది చేసిన ఫిర్యాదుమేరకు ఐసీడీఎన్‌ అధికారి శంకరయ్య అధ్వర్యంలో తనిఖీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *