Tuesday, 3 November 2026

నియోకవర్గ సమగ్రాభి వృద్దే లక్ష్యం.

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై 30
నియోజవర్గ సమగ్రాభవృద్ధి లక్ష్యంగా
ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలాలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో 77 లక్షలతో సిసి రోడ్డు పనులను జిహెచ్ఎంసి అధకారులతో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్,డిఈ మహేష్,ఎఈ మధులత,నాయకులు పిట్ల శ్రీనివాస్,సతీష్ కుమార్,ఆమినుద్దీన్,భాగ్యనంద్ రావు,సత్తయ్య, పూలపల్లి జగదీష్ యాదవ్,మంద భాస్కర్,బుద్ది నర్సింగ్ రావు,ఇబ్రహీం,చందు,మోహన్ రెడ్డి,
సంతోష్ రాందాస్,నహిమ్ ఖాన్,గౌలికర్ దినేష్,షకిల్,కాలని అధ్యక్షుడు మురళి కృష్ణ, సెక్రెటరీ శ్రీనివాస్,అమర్ నాథ్ రెడ్డి, శివాజీ,ప్రగతి నగర్,పాండు రంగాచారి,గణేష్ నీలమ్మ,కాసింబి,వివిధ కాలని వాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.