Wednesday, 4 November 2026

నిరంతరం అన్నదానం చేయడం

… ఒక గొప్ప వరము :  డా .ఎర్రం పూర్ణశాంతి గుప్తా
  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో డా .ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఫౌండర్ ఛైర్పర్సన్ పర్యవేక్షణ లో నిత్యం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు  అన్నారు  … దాతల సహకారంతో ఇక ముందు కూడా ఇలా అన్నం పెట్టడం కొనసాగిస్తాము అని తెలియచేశారు
నేటి అన్నదాన కార్యక్రమం  సాయి నాధుని అనుగ్రహం తో… నిరుపేదలకు నిస్సహాయకులకు… నిరంతరం అన్నదానం చేయడం…. ఒక గొప్ప భాగ్యమని తెలిపారు .