ఎల్ఓసీ ని అందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు*
*హైదరాబాద్* నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ గారు నిలుస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేర్యాలకు చెందిన నర్సయ్య గారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈ విషయాన్ని మిర్డోడ్డి జడ్పీటిసి సుక్కూరి లక్ష్మి లింగం గారు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన ఎంపీ గారు వారికి ఒక లక్ష రూపాయల loc మంజూరు చేయించి పంపిణీ చేశారు….ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందించడంతో పాటు…అత్యవసర పరిస్థితుల్లో…సీఎం సహాయనిధి ద్వారా అడుకుంటున్నామని ఆయన తెలిపారు.. ఈసందర్భంగా loc మంజూరు చేసినందుకు ఎంపీ గారికి నర్సింలు గారు కృతజ్ఞతలు తెలిపారు..
Attachments area




