నిరుపేదలకు వరం సి.ఎం.ఆర్.ఎఫ్ పథకం
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.*
2,50,000/-రూపాయల ఎల్వోసిని అందచేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి సతీమణి బీరం విజయమ్మ గారు.*_
2,50,000/-రూపాయల ఎల్వోసిని అందచేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి సతీమణి బీరం విజయమ్మ గారు.*_
_:- కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన B.సలేశ్వరం s/o B.భూషన్న గారికి కిడ్నీ సంబధిత వ్యాధితో బాధపడుతు ఆపరేషన్ చేయించుకోవడం కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే శ్రీ *బీరం హర్షవర్ధన్ రెడ్డి* గారికి వివరించగా వారు స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని *CMRF* పథకం కింద *2,50,000/-* రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించారు._
_:- నేడు వారి కుటుంబ సభ్యులకు 2,50,000/- రూపాయల ఎల్వొసిని అందచేసిన బీరం విజయమ్మ గారు._
_:- తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.*2,50,000/-* ల ఎల్వొసిని మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సలేశ్వరం గారి కుటుంబ సభ్యులు._
Attachments area