నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
కేసముద్రం జూలై 13 జనం సాక్షి /గత వారం రోజులుగా జోరుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు నిరుపేదలైన వారి ఇల్లు కూలిపోవుచున్నవి.రెక్కాడితే డొక్కాడని ఈ నిరుపేదల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎం సి పి ఐ (యు) పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, ఏ ఐ కే ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు బిచ్చా నాయక్ లు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కోమలకి వినతి పత్రం అందజేశారు.
Attachments area