*నిరుపేద విద్యార్థిని చదువుకు ఆర్థిక చేయూత*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల ఆర్యవైశ్య సంఘం వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక నిరుపేద కుటుంబానికి చెందిన గంధ రామకృష్ణ కుమార్తె అర్చన, బీటెక్ విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహాయాన్ని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్రావు అందజేశారు. బీటెక్ నాలుగు సంవత్సరాల విద్య కోసం రాచకొండ రామ్మోహన్రావు ప్రతి సంవత్సరం10000రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు.గరుణె నాగేశ్వరరావు. రాచకొండ వేణు.రాచకొండ మోహన్ రావు లు 5000 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు. రాచకొండ శ్రీనివాసరావు 3000.రాచకొండ రవి 3000. వజ్రపు మురళి 3000. పోలిశెట్టి వెంకటేశ్వర్లు 2000. టి ఎన్ స్వామి 2000. గొల్ల సుధాకర్ 2000. మాశెట్టి, సతీష్ 2000.ఉప్పల పుల్లయ్య రెండు వేల రూపాయలు విరాళంగా ఇవ్వగా అందజేశారు .ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాసరావు. అధ్యక్షుడు మురారిశెట్టి రమేష్,ప్రధాన కార్యదర్శి ఉప్పల పుల్లయ్య,కోశాధికారి పాల్వాయి గోపాలకృష్ణ,మాజీ అధ్యక్షులు ఊట్కూరు నటరాజ్ గోల సుధాకర్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు,గజ్జల కోటేశ్వరరావు రాచకొండ రవి.నీల రామ్మూర్తి,వజ్రపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.